AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రపట్టట్లేదంటున్న పూజా హెగ్డే.. పాపం కారణం అదేనట..!

నిద్ర చాలా ముఖ్యం. కచ్చితంగా రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవాల్సిందే.. అని పదే పదే సూచిస్తుంటారు వైద్యులు. కనీసం ఏడుగంటలైనా ప్రశాంతంగా కునుకు తీయండి.. ఎప్పుడూ హుషారుగా ఫ్రెష్‌గా కనిపిస్తారని మరికొందరు సలహా ఇస్తారు. స్లీపింగ్‌ టైమ్‌ ఆరు గంటలకు తక్కువ కాకుండా చూసుకోండి బాస్‌.. అన్నది మరికొందరి మాట.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Jul 15, 2025 | 9:37 PM

Share
ఈ మాటలన్నీ మీకు వినాలనిపిస్తే మీరు వినండి.. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి.. నా దగ్గర వాటిని ప్రస్తావించవద్దు అని స్ట్రాంగ్‌గా చెప్పేశారు  పూజా హెగ్డే. ఎందుకలా? అని అడిగితే చాలా విషయాలనే షేర్‌ చేశారు. ఇంతకీ ఏంటవీ అంటారా? ఆమె మాటల్లోనే చదివేయండి మరి....

1 / 5

''చేతినిండా పని ఉన్నప్పుడు నిద్ర ఎలా పడుతుందండీ నాకు అర్థం కాదు. నేను ప్రతి రోజూ సెట్లో రకరకాల కేరక్టర్లు చేస్తుంటాను. వాటికి తగ్గట్టు రకరకాలుగా మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిటికి అసలు మేకప్పే ఉండదు. కొన్నాళ్లు అల్ట్రా మోడ్రన్‌ లుక్‌లో కనిపిస్తాను. మరికొన్ని సందర్భాల్లో పక్కా పల్లెటూరి అమ్మాయిలా మారిపోతాను.

2 / 5
పట్టులంగా ఓణీలు కట్టుకుని తలకి నూనెపెట్టుకుని, రెండు జడలు వేసుకుని అలా సెట్స్ లో తిరిగే సందర్భాలూ ఉంటాయి. ఆ మేకప్‌ అంతా సెట్లో అడుగుపెట్టిన తర్వాతే వేస్తారు. అయితే అంతకన్నా ముందు నేను మానసికంగా ప్రిపేర్‌ కావాలి కదా.. అలా ప్రిపేర్‌ కావాలంటే నిద్రపోతే కుదురుతుందా చెప్పండి?'' అని ఎదురుప్రశ్నిస్తున్నారు మిస్‌ పూజా.

3 / 5
అంతే కాదు.. నిద్రకీ, అందానికి లింకుందని కూడా చెప్పేశారు. ''నిజమే.. కంటినిండా నిద్రపోతే ఫ్రెష్‌గా ఉంటామని చాలా మంది చెబుతారు. ఎంతో మంది విషయంలో అది నిజమే అయి ఉండొచ్చు. కానీ, నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. నా విషయంలో ఏం జరుగుతుందో తెలుసా.. నేను ఎంత తక్కువ నిద్రపోతే, అంత అందంగా కనిపిస్తాను. నిద్రలేకపోతే కళ్లకింత నల్లటి చారలు రావడం, డల్‌గా ఉండటం నా డీఎన్‌ఏలోనే ఉండదు. అంతకు మించి డ్రైవింగ్‌ ఫోర్స్ నన్ను నడిపిస్తుంటుంది'' అని చెప్పారు పూజా హెగ్డే.

4 / 5
పూజా హెగ్డే మాటలు విన్నవారందరూ ఇదేం వింత అలవాటు.. నిద్ర పట్టట్లేదంటే ఎందుకో అనుకున్నాం... ఇందుకా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరేమో నిజమే కదా.. ఆమె చెప్పింది. నాన్‌స్టాప్‌గా సినిమాలు చేసేటప్పుడు ఆ మాత్రం ఎగ్జయిట్‌మెంట్‌ ఉంటుంది. కాకపోతే, వర్క్ నీ, లైఫ్‌నీ బ్యాలన్స్ చేసుకోవాలని సలహాలిచ్చేస్తున్నారు. ఇంతకీ పూజా హెగ్డే.. వారి మాటలు వింటారా?

5 / 5
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్

తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన

ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..

రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు

కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?

8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా

వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..

రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!

ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు