AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coolie: కూలీకి ఆ సినిమాతో పోలిక ఏంటి ?? రిస్క్ రిస్క్ చేస్తున్నారు గురూ

కొన్ని క్లాసిక్స్ ఉంటాయి.. వాటిని అస్సలు టచ్ చేయకూడదు అని పెద్దోళ్లు చెప్తుంటారు. అంతేకాదు.. వాటితో వేటిని పోల్చకూడదు కూడా..! అలా పోల్చారంటే మాత్రం అంచనాలు పెంచడం అటుంచితే.. లేని తలనొప్పులు మీద వేసుకున్నట్లే. తాజాగా కూలీ విషయంలో రజినీ ఇదే చేసారు. మరి ఆయనేం చేసారు..? ఏ సినిమాతో కూలీని పోల్చారు..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jul 15, 2025 | 9:54 PM

Share
రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న కూలీ సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు తాజాగా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసారు సూపర్ స్టార్. ముందు నుంచి కూలీపై నెక్ట్స్ లెవల్ కాన్ఫిడెన్స్‌తో కనిపిస్తున్నారు రజినీ. తమిళ ఇండస్ట్రీకి ఇది ఫస్ట్ 1000 కోట్ల సినిమా అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్.

1 / 5
ఇప్పటికే విడుదలైన కూలీ టీజర్‌తో పాటు.. చిటుకు, మోనికా పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ కూలీకి మరో ప్లస్ పాయింట్. పైగా ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కూడా నటిస్తున్నారు.

2 / 5
దాంతో ప్యాన్ ఇండియన్ వైడ్‌గా కూలీపై ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవు. తాజాగా రజినీ చేసిన కామెంట్స్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. డబ్బింగ్ చెప్పిన తర్వాత.. తనకు దళపతి సినిమా గుర్తుకొచ్చిందని.. కూలీ తనకు మరో దళపతి అవుతుందని రజినీ చెప్పారంటున్నారు లోకేష్.

3 / 5
1992లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతిలో రజినీ, మమ్ముట్టి నటించారు. ఇది ఇద్దరి కెరీర్‌లో ఒక మాస్టర్ పీస్.. భారతంలోని దుర్యోధన, కర్ణుడి స్నేహాన్ని నేటి తరానికి ముడిపెడుతూ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందించారు మణి.

4 / 5
క్లాసిక్‌గా నిలిచిన దళపతితో కూలీని పోల్చడమంటే చిన్న విషయం కాదు.. మరోవైపు దళపతి స్థాయిలోనే కూలీ కోసం కష్టపడ్డానంటున్నారు లోకేష్. ఏదేమైనా దళపతి పోలిక కూలీపై కచ్చితంగా ప్రెజర్ పెంచేదే. ఆగస్ట్ 2న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. మరి చూడాలిక.. నిజంగా దళపతి స్థాయిలో కూలీ ఉంటుందా లేదా అని..!

5 / 5
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..

PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ

'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!

చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి

కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..

గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?

నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..

జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.

పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..