ప్రస్తుతం ఈ అమ్మడికి బ్యాడ్ టైం రన్ అవుతుంది. పూజా చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఒక్క తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ భాషల్లోనూ పూజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. రాధేశ్యామ్, బీస్ట్, సల్మాన్ నటించిన కిసీకి జాన్ కిసీకి భాయ్ సినిమాకూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది .