Pooja Hegde: ఏది హిట్టు.. ఏది ఫ్లాప్.. వేదాంతం చెబుతున్న పూజా హెగ్డే
ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో కనిపించిన పూజా హెగ్డే సడన్‌గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్‌తో కెరీర్ ఇబ్బందుల్లో పడేసుకున్నారు. దీంతో అవకాశాలు కూడా చేజారాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న ఈ బ్యూటీ, తన సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకుంటారనుకున్న పూజ హెగ్డే సడన్‌గా స్లో అయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5