Spirit: ప్రభాస్ కోసం ప్లాన్ మార్చిన సందీప్ రెడ్డి వంగా.. హైప్ నెక్ట్స్ లెవల్ ఎహే..
స్పిరిట్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా ఫ్రేమ్స్‌లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నారో చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ హైప్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే మరో న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ లైనప్‌లో మోస్ట్ క్రేజీయస్ట్ మూవీ స్పిరిట్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5