NTR – Neel: ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్.. తారక్ మార్క్ సెట్.!
స్వామి కార్యం.. స్వకార్యం అంటారు కదా..! ఎన్టీఆర్ ఇదే చేస్తున్నారిప్పుడు. ఓ వైపు అమ్మ కోరిక తీరుస్తూనే.. అదే సమయంలో తన సినిమా పనులు కూడా చేసుకుంటున్నారు. ఒకేసారి ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్ వర్క్స్ పూర్తి చేస్తున్నారు. ఇంతకీ తారక్ ఏం చేస్తున్నారు..? నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఇప్పట్నుంచే చేస్తున్న గ్రౌండ్ వర్క్ ఏంటి.? దేవర, వార్ 2తోనే బిజీగా ఉన్న తారక్. ఈ మధ్యే ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మొదలు పెట్టారు.