AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithya Menon: అవన్నీ పట్టించుకోవడం మానేశా అంటున్న నిత్యామీనన్‌.. ఏంటవి.?

స్కూలు, కాలేజీ, కెరీర్‌.. ఎక్కడికి వెళ్లినా బాడీ షేమింగ్‌ కి ఫుల్‌ స్టాప్‌ పడదా? అలా ఉన్నావేంటి? ఇలా ఎందుకు ఉండవు? మార్చుకోలేకపోయావా? ఓ సారి ట్రై చేస్తావా? తరహా మాటలకు చెక్‌ పెట్టేదెప్పుడు? అంటూ చర్చ షురూ చేస్తే అలా సాగుతూనే ఉంటుంది. కానీ పట్టించుకోవడం మానేస్తే.. యస్‌.. తను ఫాలో అయిన ఫార్ములాని షేర్‌ చేస్తున్నారు నిత్యామీనన్‌.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 16, 2025 | 3:28 PM

Share
స్కూలు, కాలేజీ, కెరీర్‌.. ఎక్కడికి వెళ్లినా బాడీ షేమింగ్‌ కి ఫుల్‌ స్టాప్‌ పడదా? అలా ఉన్నావేంటి? ఇలా ఎందుకు ఉండవు? మార్చుకోలేకపోయావా? ఓ సారి ట్రై చేస్తావా? తరహా మాటలకు చెక్‌ పెట్టేదెప్పుడు? అంటూ చర్చ షురూ చేస్తే అలా సాగుతూనే ఉంటుంది. కానీ పట్టించుకోవడం మానేస్తే.. యస్‌.. తను ఫాలో అయిన ఫార్ములాని షేర్‌ చేస్తున్నారు నిత్యామీనన్‌.

స్కూలు, కాలేజీ, కెరీర్‌.. ఎక్కడికి వెళ్లినా బాడీ షేమింగ్‌ కి ఫుల్‌ స్టాప్‌ పడదా? అలా ఉన్నావేంటి? ఇలా ఎందుకు ఉండవు? మార్చుకోలేకపోయావా? ఓ సారి ట్రై చేస్తావా? తరహా మాటలకు చెక్‌ పెట్టేదెప్పుడు? అంటూ చర్చ షురూ చేస్తే అలా సాగుతూనే ఉంటుంది. కానీ పట్టించుకోవడం మానేస్తే.. యస్‌.. తను ఫాలో అయిన ఫార్ములాని షేర్‌ చేస్తున్నారు నిత్యామీనన్‌.

1 / 5
ఎన్ని విమర్శలు ఎదురైనా కుంగిపోవద్దు. వాటిని సవాళ్లుగ స్వీకరించి, మీరేంటో నిరూపించుకోమని చెబుతున్నారు నిత్యామీనన్‌. తాను ఇప్పటిదాకా ఫాలో అయిన ఫార్ములా ఇదేనని అంటున్నారు.

2 / 5
నిత్య ఉంగరాల జుట్టు స్పెషల్‌గా ఉంటుందని ఇప్పుడు పొగుడుతున్నారు కానీ, ఆ హెయిర్‌ స్టైల్‌ గురించి కామెంట్లు చేసిన వారే ఎక్కువట. నీ జుట్టు అలా ఎందుకు ఉందని మొదలుపెట్టి, కనుబొమలు అంత దట్టంగా ఎందుకున్నాయని కంటిన్యూ చేసేవారని గుర్తుచేసుకున్నారు ఈ టాలెంటెడ్‌ యాక్ట్రెస్‌.

3 / 5
పొట్టిగా ఉన్నానని, లావుగా ఉన్నానని, తగ్గమని, పెరగమని సలహాలిచ్చిన వారి సంఖ్యను లెక్కబెడితే, ఈ లైఫ్‌ సరిపోదని అంటారు నిత్య. అయితే అలాంటి మాటలు విని అక్కడే ఆగిపోకుండా, కెరీర్‌ మీద ఫోకస్‌ చేయాలన్న విషయాన్ని తాను నేర్చుకున్నానని చెబుతున్నారు.

4 / 5
మనుషుల రూపాన్ని బట్టి అంచనా వేయడం కరెక్ట్ పద్ధతి కాదు. మనం సెలక్ట్ చేసుకున్న కెరీర్‌లో ప్రూవ్‌ చేసుకున్నప్పుడు కచ్చితంగా ఇలాంటివాటిని కొట్టిపారేయొచ్చంటున్నారు నిత్య. ప్రస్తుతం తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఈ లేడీ.

5 / 5
Follow Us
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..

టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..

వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!

తండ్రికి ప్రాణదానం చేసిన ఇద్దరు కూతుళ్లు..!

వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫ్రూట్స్

30 రోజుల్లో ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. వాహనదారులకు అలర్ట్..

శని వక్రగతి.. ఈ 4 రాశుల అదృష్టం మారబోతోందా? ధనలాభాలు, ప్రమోషన్స్

చిన్న గింజల్లో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. చిటికెడు తిన్నా చాలు

జీ-7లో మోదీని చూసి మెలోని ఫన్నీ కామెంట్..!

కూరగాయలు కోసే ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే పాతకాలం రెసిపీ