Nithiin: హీరో నితిన్ కుమారుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో! బర్త్ డే ఫొటోస్ వైరల్
హీరో నితిన్- షాలినీ 2020లో వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది ఒక బాబు వీరి జీవితంలోకి అడుగు పెట్టాడు. తమ కుమారుడికి అవ్యుక్త్ అని పేరు పెట్టుకున్నారు. ఇటీవలే తమ ముద్దుల తనయుడి మొదటి పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు నితిన్ దంపతులు

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
