Vishnu Priya : ఏం అందాంరా బాబు..! అందంతో గత్తర లేపిన విష్ణు ప్రియా..
బుల్లితెరపై చాలా మంది యాంకర్స్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో విష్ణు ప్రియా ఒకరు. ఈ అమ్మడు తన చలాకీ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత రాను రాను తన అందాలతో కురాళ్లను కట్టిపడేసింది.కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
