AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారంలా మెరిసిపోతున్న మానుషి.. అందంతో ఆగం చేస్తుందిగా..

మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకొని, చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మానుషి చిల్లర్. ఈ బ్యూటీ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే, తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గోల్డెన్ కలర్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ ఆగం చేస్తుంది.

Samatha J
|

Updated on: Oct 13, 2025 | 8:55 PM

Share
ఈ అమ్ముడు అందానికి బ్రహ్మదేవుడే ఫిదా అయిపోతాడేమో అంతలా తన  గ్లామర్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంది బ్యూటీ మానుషి చిల్లర్, ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకొని, నటనపై ఉన్న ఇంట్రస్ట్‌తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

1 / 5
బాలీవుడ్ సామ్రాట్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. కానీ మూవీ మాత్రం హిట్ అందుకోలేకపోయింది. అయినా కూడా ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ రావడం జరిగింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులు కూకుండా సినిమాలు చేసింది.

2 / 5
కానీ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేదు. దీంతో మెల్లి మెల్లిగా ఈ బ్యూటీ గ్రాఫ్ పడిపోయిది. ఇక తెలుగులో వరుణ్ తేజ సరసన ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ కూడా అంతగా హిట్ అవ్వకపోవడంతో ఈ అమ్మడు తెలుగు అభిమానుల మనసుదోచుకోలేకపోయింది.

3 / 5
ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటిస్తూ, మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదని టాక్

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీ, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా గోల్డ్ కలర్ డ్రెస్‌లో తన అందంతో అందరినీ మాయ చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా

సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌కు వెల్లువలా దరఖాస్తులు! బిగ్ సైబర్ దాడి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘బాంబ్రోలిస్తాన్’.. అసలు స్టోరీ ఇదే..!

హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రెండు అనుమానిత కేసులు!

పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం..
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం..
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో

అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్

సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకం

తుపాకీ వదిలి పుస్తకం పట్టి.. 60 ఏళ్ల వయసులో లాసెట్‌లో అదరగొట్టిన

Viral Video: మద్యం మత్తులో ఫారెనర్ యవ్వారం మాములుగా లేదుగా..