AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi Agarwal: గత ఐదేళ్లుగా అందుకే సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు.. అసలు నిజాలు బయటపెట్టిన నిధి

ఈ రోజుల్లో హీరోలు ఒక్కో సినిమా కోసం మూడు నాలుగేళ్లు తీసుకున్నారంటే అర్థం ఉంది.. కానీ ఇక్కడో హీరోయిన్ మాత్రం ఒక్క సినిమా కోసమే నాలుగేళ్ళు ఇచ్చారు.. ఇంకా చెప్పాలంటే ఐదేళ్లుగా స్క్రీన్ మీద కనిపించలేదు. ఇప్పుడు ఆశలన్నీ ఆ ఒక్క సినిమాపైనే పెట్టుకున్నారు.. ఆర్నెళ్లలో రెండు సినిమాలతో రాబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్..?

Phani CH
|

Updated on: Jul 23, 2025 | 6:05 PM

Share
2018లో సవ్యసాచితో ఇండస్ట్రీకి పరిచయమై.. వెంటనే అఖిల్‌తో మిస్టర్ మజ్ను సినిమా చేసారు నిధి అగర్వాల్. ఈ రెండూ ఫ్లాపైనా కూడా ఇస్మార్ట్ శంకర్‌తో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఈ సినిమా తర్వాత వరసగా ఆఫర్స్ వస్తాయనుకున్నా కూడా ఎందుకో బాగా స్లో అయిపోయారు నిధి.

1 / 5
మధ్య హీరో అనే సినిమా చేసినా.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తమళ ఇండస్ట్రీపై ఫోకస్ చేసారు నిధి అగర్వాల్. అక్కడ ఆమెకు గుడి కట్టేంత ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. అయితే కోరుకున్న విజయాలు మాత్రం రాలేదు.

2 / 5
అలాగని తెలుగును పట్టించుకోలేదని కాదు.. ఇక్కడ ఆమె కమిటైన సినిమాలు అలా ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్.. మరోటి ప్రభాస్ సినిమాలు కావడంతో ఆమె చేతుల్లో ఏం లేకుండా పోయింది.

3 / 5
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు నిధి. ఈ సినిమాపైనే నిధి అశలన్నీ ఉన్నాయిప్పుడు. ఒక్కటి రెండూ కాదు.. కెరీర్‌లో ప్రైమ్ పీరియడ్ నాలుగేళ్లు రాసిచ్చేసింది ఈ బ్యూటీ. జూలై 24న విడుదల కానుంది వీరమల్లు. ఈ సినిమాతో తను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నమ్మకంగా చెప్తున్నారు నిధి.

4 / 5
హరిహర వీరమల్లుతో పాటు రాజా సాబ్‌లోనూ నటిస్తున్నారు నిధి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకుడు. డిసెంబర్ 5న విడుదల కానుంది ఈ చిత్రం. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌తో కలిసి నటిస్తున్నారు నిధి. ఈ రెండు సినిమాలతోనే ఈమె టాలీవుడ్ ఫ్యూచర్ డిసైడ్ కానుంది.

5 / 5
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..

ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్