Neha Shetty: ఈ అమ్మాయి చీరకడితే అందమే అసూయ పడిపోతుంది.. నిషా కళ్లతో నెట్టింట రాధిక మాయ..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో నేహా శెట్టి ఒకరు. మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత డీజే టిల్లు సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీతో రాధిక ఫిల్మ్ సర్కిల్లో పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు మాత్రం తెలుగులో ఊహించనంత ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ ఇప్పుడు క్షణం తిరిక లేకుండా గడిపేస్తుంది.