AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: ‘బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా’.. అన్న పూరణి వివాదంపై స్పందించిన నయన తార

జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నయన తార నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా అన్నపూరణి. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజిగా నిలిచింది. సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే ఈ సినిమా కంటెంట్ విషయంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.

Basha Shek
|

Updated on: Apr 30, 2024 | 10:39 PM

Share
జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నయన తార నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా అన్నపూరణి.  గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజిగా నిలిచింది. సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే ఈ సినిమా కంటెంట్ విషయంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.

జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నయన తార నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా అన్నపూరణి. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజిగా నిలిచింది. సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే ఈ సినిమా కంటెంట్ విషయంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.

1 / 5
ఎంతలా అంటే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్  నయన తార అన్న పూరణి సినిమాను తమ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్  నుంచే తీసేసింది.

2 / 5
ఈ సినిమాలోని కంటెంట్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని చాలా చోట్ల కొందరు నిరసనకు దిగారు.  సినిమాను బ్యాన్ చేయాలన్నారు.

3 / 5
తాజాగా అన్నపూరణి సినిమా వివాదంపై స్పందించింది నయన తార.  సమాజంలోని అసమానతలను అధిగమించి సక్సెస్‌ అయ్యే కథా పాత్రల్లో నటించడం తన బాధ్యత అని పేర్కొంది.

4 / 5
తాను మహిళల గొంతుగా ప్రతిబింబించాలని, అందుకోసం సినిమాలను కూడా ఒక మాధ్యమంగా చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చిందీ లేడీ సూపర్ స్టార్.

5 / 5
Follow Us
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

"ఈ రోజు ఎప్పటికీ ప్రత్యేకమే"..: స్మృతి మంధాన
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

మురాసు తుఫాన్‌ ఎఫెక్ట్‌పై అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?

అప్పట్లో ట్రెండ్ సృష్టించిన హీరో.. కానీ పర్సనల్ లైఫ్ లో విషాదం..

ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు

తుఫాన్ విధ్వంసం.. అంధకారంలో గ్రామాలు..తాగునీటికి కటకట