Meenakshi Chaudhary: మైమరపిస్తున్న మీనాక్షి.. ఈ క్రేజీ ఫోజులకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు

మీనాక్షి చౌదరి .. ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతుంది. ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయం అయ్యింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా ఫ్లాప్ అయినా మీనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

Rajeev Rayala

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 30, 2024 | 9:37 PM

మీనాక్షి చౌదరి .. ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతుంది. ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయం అయ్యింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా ఫ్లాప్ అయినా మీనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

మీనాక్షి చౌదరి .. ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతుంది. ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయం అయ్యింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా ఫ్లాప్ అయినా మీనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

1 / 5
ఆతర్వాత రవితేజ ఖిలాడీ సినిమాలో అవకాశం అందుకుంది మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ కవ్వించింది. వయ్యారాలు ఒలకబోస్తూ అందరి దృష్టి ఆకర్షించింది. 

2 / 5
ఆతర్వాత పలు సినిమాల్లో నటించింది మీనాక్షి చౌదరి. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. కనిపించింది కొంచం సేపే అయినా ఆకట్టుకుంది మీనాక్షి. 

3 / 5
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూనే తమిళ్ ఇండస్ట్రీ పై కూడా దృష్టి పెట్టింది. అక్కడ దళపతి విజయ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని తెలుస్తోంది. 

4 / 5
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. క్రేజీ ఫోజులతో మీనాక్షి కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కుర్రాళ్ళు ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow us