దానికి చాలా ఓపిక కావాలి.. నాని అదే చేస్తున్నారిప్పుడు.. నెమ్మదిగా ఒక్కో పావు కదుపుతున్నారు. శ్యామ్ సింగరాయ్‌తో తొలిసారి పాన్ ఇండియ కోసం ట్రై చేసారు.. ఆ తర్వాత దసరా, హాయ్ నాన్నకు ఇదే ఫార్ములా అప్లై చేసారు. మధ్యలో అంటే సుందరానికి సినిమాను కేవలం సౌత్‌లోనే విడుదల చేసారు.