వీడి దరిద్రం చూడండి ఎలా ఉందో.. చైన్ తెంచేసి పారిపోతుండగా..
వెన్నప్పువాలో చైన్ స్నాచింగ్ యత్నం విఫలం కావడంతో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8వ తేదీ థంబరావిలా ప్రాంతంలో యువతి స్కూటర్‌పై వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన అనుమానితుడు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో యువతి స్కూటర్‌పై నియంత్రణ కోల్పోయి కిందపడగా, అనుమానితుడు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు.
తప్పు చేసినవారికి కర్మ వెంటనే వెంటాడటం మీరు ఎప్పుడైనా చూశారా..? శ్రీలంకలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. అక్కడి వెన్నప్పువాలో చైన్ స్నాచింగ్ యత్నం విఫలం కావడంతో నిందితుడు వెంటనే పోలీసులకు చిక్కాడు. మార్చి 8వ తేదీ థంబరావిలా ప్రాంతంలో యువతి స్కూటర్‌పై వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో యువతి స్కూటర్‌పై నియంత్రణ కోల్పోయి కిందపడగా, నిందితుడు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పారిపోతున్న సమయంలో అతని బైక్‌లో ఇంధనం అయిపోవడంతో స్థానిక యువకులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు కలుతారా ప్రాంతానికి చెందినవాడని, అతను క్రిస్టల్ మెథాంఫెటమైన్ అనే డ్రగ్‌కు బానిసగా ఉన్నాడని తెలిసింది. ప్రస్తుతం అతను కటునాయకే ప్రాంతంలో నివశిస్తున్నట్లు సమాచారం.
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించిన కుమార్తె..ఆ తర్వాత..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!
బంపర్ ఆఫర్.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!
రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా
పాడేరులో అద్భుతం 'మినీ కాశ్మీర్'గా మారిన అరకు లోయ
సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప

