AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘హిట్’ మిషన్‌తో పెట్టుకుంటున్న రామ్ చరణ్.. స్టార్స్ మధ్య మొదలైన పోటీ

ఈ రోజుల్లో సినిమాలు తీయడం ఈజీయే గానీ వాటికి తగ్గ రిలీజ్ డేట్ పట్టుకోవడం కష్టమైపోతుంది దర్శక నిర్మాతలకు. అందుకే ఆప్షన్ లేక.. ఏడాది ముందే డేట్ లాక్ చేసుకుంటున్నారు. ఆ టైమ్‌కు వచ్చినా రాకపోయినా.. ముందైతే ఖర్చీఫ్ వేస్తున్నారు. తాజాగా అలా టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్స్ మధ్య పోటీ మొదలైందిప్పుడు. మరి ఏంటా సినిమాలు..? ఆ డేట్ ఏంటి..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Mar 24, 2025 | 7:45 PM

Share
టాలీవుడ్‌లో పెద్ద పెద్ద యుద్ధాలన్నీ రిలీజ్ డేట్స్ కోసమే జరుగుతుంటాయి. తాజాగా రామ్ చరణ్, నాని మధ్య కూడా ఇలాంటి ఆసక్తిరమైన పోరుకు రంగం సిద్ధమవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే నాని లాక్ చేసిన డేట్‌పైనే చరణ్ కూడా కన్నేస్తున్నారిప్పుడు.

1 / 5
దాంతో ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు తప్పేలా కనిపించట్లేదు. పైగా ఇద్దరూ వెనక్కి తగ్గేలా కూడా కనిపించట్లేదు. నాని ప్రస్తుతం హిట్ 3తో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది.. మే 1న విడుదల కానుంది కూడా.

2 / 5
దీని తర్వాత ది ప్యారడైజ్ సినిమాతో బిజీ కానున్నారు నాని. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ టీజర్ రిలీజైంది. ఈ ఒక్క టీజర్‌తోనే అంచనాలు ఆకాశానాకి చేరిపోయాయి. దసరా కాంబో కావడంతో బిజినెస్ కూడా భీభత్సంగా జరుగుతుంది. మార్చ్ 26, 2026న ది ప్యారడైజ్ విడుదల కానుందని ప్రకటించారు మేకర్స్.

3 / 5
తాజాగా RC16 కూడా అదే రోజు రానుందనే ప్రచారం మొదలైంది. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూట్ వేగంగా జరుగుతుంది. నిజానికి RC16 ఇదే ఏడాది వస్తుందనుకున్నారంతా. కానీ చివరి నిమిషంలో 2026, మార్చి 26న రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు తెలుస్తుంది.

4 / 5
మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. దానికి ఒక్కరోజు ముందు సినిమా విడుదల చేయాలనేది బుచ్చిబాబు ప్లాన్. మరోవైపు ప్యారడైజ్ కూడా తక్కువంచనా వేయడానికి లేదు. అయితే చరణ్‌ కెరీర్‌ను మార్చేసిన రంగస్థలం, RRR విడుదలైంది మార్చిలోనే. అందుకే RC16ని ఇదే నెలలో ప్లాన్ చేస్తున్నారు. చూడాలిక.. నాని వర్సెస్ చరణ్ పోరు ఎలా ఉండబోతుందో..?

5 / 5
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!

ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో

బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే

పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో