సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. నమ్రత మిస్ ఇండియాగా కూడా ఎంపిక అయ్యారు.పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న ఈమెకున్న ఆదరణ ఎం మాత్రం తగ్గలేదు. నమ్రత తాజాగా షేర్ చేసిన ఫొటోస్ మేడలో తాళి కనిపిస్తూ ఉన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.