AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaani Kapoor: సోషల్ మీడియాను షేక్ చేయడం వాణీకి వెన్నతో పెట్టిన విద్య..

వాణీకపూర్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా రాణిస్తోంది ఈ చిన్నది. వాణీకపూర్ టెప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. 

Rajeev Rayala
|

Updated on: Oct 15, 2022 | 7:55 PM

Share
వాణీకపూర్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా రాణిస్తోంది ఈ చిన్నది. వాణీకపూర్ టెప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. 

వాణీకపూర్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా రాణిస్తోంది ఈ చిన్నది. వాణీకపూర్ టెప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. 

1 / 5
వాణీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. నేచురల్ స్టార్ నాని సరసన 'ఆహా కళ్యాణం' తో టాలీవుడ్ లో లాంచ్ అయింది. 

2 / 5
  బాలీవుడ్ లో 'శుద్ దేశీ రొమాన్స్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ అటుపై 'బేఫ్ క్రే'..'వార్' లాంటి చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం అక్కడ కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టి పనిచేస్తోంది.

3 / 5
 స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ వచ్చిన ఏ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అన్న సంకల్పంతో ముందుకెళ్తోంది.

4 / 5
 తాజాగా మరోసారి న్యూ డిజైనర్ వేర్ లో అగ్గిరాజేస్తుంది.  షోల్డర్ లెస్ ప్లోరల్ దుస్తుల్లో హాట్ అప్పిరియన్స్ కుర్రాళ్లకు మతిపొగోడుతుంది. 

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..