Nabha Natesh: ఈ వయ్యారి హొయలు చూసి ఆ మన్మధుడికైనా చెమటలు పట్టవా.. సిజ్లింగ్ లుక్స్ వైరల్..

మోడల్ గా మొదలై  నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తారల్లో నభా నటేష్ కూడా ఒకరు. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. కన్నడలో చిత్రం వజ్రకాయతో పాటు  తెలుగులో నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్‌, సోలో బ్రతుకే సో బెటర్ వంటి చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది. ఆమెను "ఇస్మార్ట్ బ్యూటీ" అని పిలుస్తారు. తాజాగా సోషల్ మీడియాలో  ఈ వయ్యారి భామ షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్ల ఫిదా అవుతున్నారు. మీరు కూడా వీటిపై ఓ లుక్కెయ్యండి..

|

Updated on: Apr 30, 2024 | 9:03 AM

11 డిసెంబర్ 1995న కర్ణాటకలో చిక్కమగళూరు జిల్లాలోని హిందూ పుణ్య క్షేత్రమైన శృంగేరిలో ఓ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ నాభ నటేష్. ఉడిపిలోని N.M.A.M న్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పట్టా పొందింది. 

1 / 6
జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు ప్రకాష్ బెలవాడి ఆధ్వర్యంలో నాటకాల్లో నటించడంతో పాటు మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించింది. కొద్దికాలం పాటు భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఆమె పాఠశాల, కళాశాల రోజుల్లో అనేక పోటీలలో భరతనాట్యం చేసింది.

2 / 6
 2013లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా బెంగుళూరు పోటీల్లో టాప్ 11 జాబితాలో భాగంగా మిస్ ఇంటెలెక్చువల్ అవార్డును అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె అభినయ తరంగ వద్ద నటనలో శిక్షణ పొందింది. అలాగే బెలవాడిలో థియేటర్ కెరీర్ ప్రారంభించింది.

3 / 6
 తన 19వ ఏట కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌తో 2015లో వచ్చిన వజ్రకాయ చిత్రంతో నటనలో తన కెరీర్ ప్రారంభించింది ఈ అందాల భామ. ఈ సినిమా కర్ణాటకలో అనేక థియేటర్లలో 100 రోజులకు పైగా సందడి చేసింది. 2017లో లీ, సాహెబా అనే రెండు కన్నడ చిత్రాల్లో కనిపించింది.

4 / 6
  2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో కథానాయకిగా తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో కథానాయకిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. 

5 / 6
 డిస్కో రాజ, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ మాస్ట్రో వంటి చిత్రాల్లో హీరోయిన్ గా కనిపించింది. ప్రస్తుతం డార్లింగ్ వై దిస్ కలవారి అనే చిత్రంలో కథానాయకిగా నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

6 / 6
Follow us
Latest Articles
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్

'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్

చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!

నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!

చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్

175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్

నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్

టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్

యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..