AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty: దేవసేన కి ఏమైంది.. గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్.! స్వీటీ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్.

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో కనిపించని వ్యక్తుల పేర్లు ఉన్నట్టుండి ట్రెండింగ్‌లోకి వచ్చేస్తే, అకేషన్‌ ఏంటా అని అందరూ ఆరా తీస్తారు. ఇప్పుడు అలా అందరూ అనుష్క శెట్టి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమె సోషల్‌ మీడియాలో ఫుల్‌ పార్మ్ లో ఉన్నారు. ఇంతకీ స్వీటీ ట్రెండింగ్‌కి రీజన్‌ ఏంటి అంటారా.? బాహుబలి 2 విడుదలై ఏడేళ్లయింది. దేవసేన లాంటి పవర్‌ఫుల్‌ రోల్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌.. అనేది ట్రెండింగ్‌కి యుఎస్‌పీ.

Anil kumar poka
|

Updated on: Apr 29, 2024 | 9:08 PM

Share
ఎప్పుడూ సోషల్‌ మీడియాలో కనిపించని వ్యక్తుల పేర్లు ఉన్నట్టుండి ట్రెండింగ్‌లోకి వచ్చేస్తే, అకేషన్‌ ఏంటా అని అందరూ ఆరా తీస్తారు. ఇప్పుడు అలా అందరూ అనుష్క శెట్టి గురించి మాట్లాడుకుంటున్నారు.

1 / 7
ఆమె సోషల్‌ మీడియాలో ఫుల్‌ పార్మ్ లో ఉన్నారు. ఇంతకీ స్వీటీ ట్రెండింగ్‌కి రీజన్‌ ఏంటి అంటారా.? బాహుబలి 2 విడుదలై ఏడేళ్లయింది. దేవసేన లాంటి పవర్‌ఫుల్‌ రోల్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌.. అనేది ట్రెండింగ్‌కి యుఎస్‌పీ.

2 / 7
స్వీటీ ఫ్యాన్స్ అందరూ దేవసేనను తెగ గుర్తుచేసుకుంటున్నారు. బాహుబలి సీక్వెల్‌ రిలీజ్‌ని రీకాల్‌ చేసుకుంటే, ప్రభాస్‌నో, జక్కన్ననో, రానానో గుర్తుచేసుకోవాలిగానీ, స్వీటీనే ఎందుకు తలచుకుంటున్నట్టు అంటూ మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.

3 / 7
అనుష్క చేసిన దేవసేన కేరక్టర్‌ని అంత తేలిగ్గా మర్చిపోలేం అన్నది ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాట. ముంబైలో అడుగుపెడితే అందరూ అనుష్క గురించే అడిగేవారని రకుల్‌ అప్పట్లో చెప్పిన మాటలని..,

4 / 7
దేవసేన లాంటి కేరక్టర్‌ని చేయాలని ఉందని కృతి శెట్టి అన్న మాటలను కూడా పనిలో పనిగా వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. దేవసేన తర్వాత అనుష్క కెరీర్‌లో హిట్‌ మూవీగా నిలిచింది మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి.

5 / 7
గతేడాది విడుదలైంది మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి. ఆ తర్వాత ఇప్పటిదాకా అనుష్క నెక్స్ట్ మూవీ రిలీజుల గురించి అనౌన్స్ మెంట్లు లేవు. మలయాళంలో కథనార్‌ చేస్తున్నారు.

6 / 7
కానీ ఆ మూవీ రిలీజ్‌ ఎప్పుడో ఇంకా తెలియదు. ప్రస్తుతం క్రిష్‌తో చేస్తున్న సినిమా అయినా త్వరగా కంప్లీట్‌ కావాలని, ఏదోలా ఈ ఇయర్‌ ఎండింగ్‌లోపు తమని పలకరించేయాలని కలలు కంటున్నారు స్వీటీ సైన్యం.

7 / 7
Follow Us
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే

బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..

2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..

ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే

SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..

సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..

మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి

కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!