AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie Titles: విచిత్రమైన టైటిల్స్ తో వస్తున్న దర్శక నిర్మాతలు..!

సినిమా ఎలా ఉన్నా.. అదెలా ఉండబోతుందో అని క్యూరియాసిటీ క్రియేట్ చేసేది మాత్రం టైటిలే. అది కరెక్టుగా సెట్ అయిందంటే మాత్రం సినిమాకు బాగా హెల్ప్ అవుతుంది. అదే సమయంలో రెగ్యులర్ టైటిల్స్ కాకుండా కాస్త కొత్తగా ట్రై చేసినా ఆడియన్స్‌లో ఆ సినిమాపై ఆసక్తి రేగుతుంది. ఈ మధ్య అలాంటి భిన్నమైన టైటిల్స్‌తోనే కొన్ని సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం.. 

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 15, 2023 | 1:30 PM

Share
సినిమా ఎలా ఉన్నా.. అదెలా ఉండబోతుందో అని క్యూరియాసిటీ క్రియేట్ చేసేది మాత్రం టైటిలే. అది కరెక్టుగా సెట్ అయిందంటే మాత్రం సినిమాకు బాగా హెల్ప్ అవుతుంది. అదే సమయంలో రెగ్యులర్ టైటిల్స్ కాకుండా కాస్త కొత్తగా ట్రై చేసినా ఆడియన్స్‌లో ఆ సినిమాపై ఆసక్తి రేగుతుంది. ఈ మధ్య అలాంటి భిన్నమైన టైటిల్స్‌తోనే కొన్ని సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం..

సినిమా ఎలా ఉన్నా.. అదెలా ఉండబోతుందో అని క్యూరియాసిటీ క్రియేట్ చేసేది మాత్రం టైటిలే. అది కరెక్టుగా సెట్ అయిందంటే మాత్రం సినిమాకు బాగా హెల్ప్ అవుతుంది. అదే సమయంలో రెగ్యులర్ టైటిల్స్ కాకుండా కాస్త కొత్తగా ట్రై చేసినా ఆడియన్స్‌లో ఆ సినిమాపై ఆసక్తి రేగుతుంది. ఈ మధ్య అలాంటి భిన్నమైన టైటిల్స్‌తోనే కొన్ని సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం..

1 / 5
కొన్నిసార్లు టైటిల్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతుంది. చిన్న సినిమాలతై మరీనూ.. వాటికి కథతో పాటు టైటిల్ కూడా కీలకమే. అందుకే ఈ మధ్య మేకర్స్ తెలివిగా ఆలోచిస్తున్నారు. టైటిల్‌తోనే ఆసక్తి పెంచేస్తున్నారు. ఈ లిస్టులో తరుణ్ భాస్కర్ ముందే ఉంటారు. తన సినిమాకు కీడా కోలా అనే టైటిల్ పెట్టారు. గతంలోనూ ఈ నగరానికి ఏమైంది అనే టైటిల్‌తో వచ్చారీయన.

2 / 5
అలాగే సుమ కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు బబుల్ గమ్ అనే డిఫెరెంట్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాను రవికాంత్ పారెపు తెరకెక్కిస్తున్నారు. అలాగే సత్యం రాజేష్ హీరోగా నటిస్తున్న సినిమాకు మా ఊరి పొలిమేర అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా సీక్వెల్ ట్రైలర్ కూడా ఇప్పుడు వచ్చింది. ఇక నవీన్, అనుష్క ఇంటిపేర్లతో ఈ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా వచ్చింది.

3 / 5
సంపూర్ణేష్ బాబు సినిమాలకు ఎప్పుడూ డిఫెరెంట్ టైటిల్స్ ఆలోచిస్తుంటారు దర్శకులు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట అలా వచ్చినవే.. ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ అంటూ వస్తున్నారీయన.

4 / 5
మరోవైపు కళ్యాణ్ రామ్ ఆ మధ్య అమిగోస్ అంటూ అర్థమే కాని టైటిల్‌తో వచ్చారు. ఇక బిగ్ బాస్ సోహెల్ మిస్టర్ ప్రగ్నెంట్‌గా వస్తే.. కలర్స్ స్వాతి సినిమాకు మంత్ ఆఫ్ మధు అనే పేరు పెట్టారు.

5 / 5
Follow Us
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..

బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..

ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!

నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో

చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ

రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్

మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే

8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..

గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు

1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..