- Telugu News Photo Gallery Cinema photos Movie celebrities Attend International Indian Film Academy Utsavam 2024 Press Conference, Photos Here
IIFA 2024: ఐఫా-2024 ఉత్సవంలో మెరిసిన సినీ తారలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల.. ఫొటోస్ ఇదిగో
దక్షిణాదిలోనే అది పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డ్స్ 2024’కు రంగం సిద్ధమైంది. యూఏఈ అబుదాబిలోని యస్ ద్వీపం వేదికగా సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఈ సినిమా పండగ జరగనుంది. ఈ మేరకు తాజాగా హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు.
Updated on: Jul 17, 2024 | 1:44 PM

దక్షిణాదిలోనే అది పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డ్స్ 2024’కు రంగం సిద్ధమైంది. యూఏఈ అబుదాబిలోని యస్ ద్వీపం వేదికగా సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఈ సినిమా పండగ జరగనుంది. ఈ మేరకు తాజాగా హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు.

మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరిగిన ఈ ప్రారంభ వేడుకల్లో తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలు పాల్గొన్నారు.

అలాగే అబుదాబి కల్చరల్ టూరిజం ప్రతినిధి అబ్దుల్లా యూసఫ్ మొహమ్మద్, ఫెస్టివల్ యూనిట్ హెడ్ డీటీసీ– నవాఫ్ అలీ అల్జాహ్దమీ తదితర ప్రతినిధులు ఈ ప్రోగ్రామ్ లో సందడి చేశారు

దగ్గుబాటి రానా, సుశాంత్, దేవిశ్రీ ప్రసాద్, తేజ సజ్జా, శ్రీలీల, రాశీ ఖన్నా, ప్రగ్యా జైశ్వాల్, సిమ్రాన్, ఖుష్బూ తదితర స్టార్ నటీనటులు ఈ వేడుకలో తళుక్కుమన్నారు.

అలాగే నవదీప్, అక్షర హాసన్ తో పాటు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు ఐఫా ఉత్సవంలో సందడి చేశారు.

ప్రస్తుతం ఐఫా -2024 కర్టెన్ రైజర్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఈ వేడుకల్లో యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిం