Megha Akash Birthday: చూపుతిప్పుకోలేని అందం, ఎట్ట్రాక్టీవ్ పేస్ కట్.. ఇందుకేనేమో యూత్ న్యూ క్రష్ లిస్ట్ లో ‘మేఘ ఆకాష్’..
టాలీవుడ్ యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. అటు హీరోయిన్‌గా అవకాశాలు కొల్లగొడుతూనే, ఇతర సినిమాల్లోనూ ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించేందుకు సిద్ధమవుతోంది.