Amala Paul Birthday: పుట్టినరోజు నాడు ఓవర్ లోడెడ్.. అమ్మడు అమలా ఫోటో ఫోజులకి హీటెక్కిన మాల్దీవులు..
2009లో తమిళ సినిమా పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైంది అందాల తార అమలా పాల్. తొలి సినిమాతోనే తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసిందీ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫొటోస్ షేర్ చేసింది..

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
