Megha Akash: అంత క్యూట్‌గా చూస్తే అల్లాడిపోవా కుర్రాళ్ల గుండెలు.. సిన్నదాని చిరునవ్వుకే సోషల్ మీడియా షేక్..
టాలీవుడ్ యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. అటు హీరోయిన్‌గా అవకాశాలు కొల్లగొడుతూనే, ఇతర సినిమాల్లోనూ ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ‘ఓం శ్రీ కనకదుర్గ’ అనే సినిమాలో నటిస్తున్న మేఘ ఆకాష్, ఆ సినిమా ఓపెనింగ్‌లో ఇలా చీరకట్టులో దర్శనమిచ్చి వావ్ అనిపించింది

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
