Meenakshi Chaudhary: సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
