AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepthi Sunaina: మెరూన్ టాప్ మెరిసిపోతున్న దీప్తి సునైనా.. బుట్టబొమ్మ అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

దీప్తిసునైనా గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు యూట్యూబర్‌గా బాగా పరిచయమై వెబ్ సిరీస్‌ లు చేస్తూ మంచి పాపులర్ అయింది. తరువాత బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఎంట్రీ ఇచ్చి తన పెరఫామెన్స్ తో తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకుంది దీప్తిసునైనా. అంద, చందాలను ఒలకబోస్తూ దీప్తిసునైనా సోషల్ మెడియలో షేర్ చేసే క్యూట్ ఫోజులు చూస్తే కుర్రకారుల మతులుపోవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్‌కి కూడా ఉండనంత క్రేజ్ ఈ తెలుగమ్మాయి సంపాదించుకుంది దీప్తి సునైనా.

Phani CH
|

Updated on: May 07, 2024 | 4:36 PM

Share
దీప్తిసునైనా గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు యూట్యూబర్‌గా బాగా పరిచయమై వెబ్ సిరీస్‌ లు చేస్తూ మంచి పాపులర్ అయింది. తరువాత బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఎంట్రీ ఇచ్చి తన పెరఫామెన్స్ తో తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకుంది దీప్తిసునైనా.

1 / 5
అంద, చందాలను ఒలకబోస్తూ దీప్తిసునైనా సోషల్ మెడియలో షేర్ చేసే క్యూట్ ఫోజులు చూస్తే కుర్రకారుల మతులుపోవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్‌కి కూడా ఉండనంత క్రేజ్ ఈ తెలుగమ్మాయి సంపాదించుకుంది దీప్తి సునైనా.

2 / 5
ఒకప్పుడు తన ప్రియుడు షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి డ్యాన్స్ వీడియోలు చేసి మంచి పాపులర్ అయింది దీప్తి సునైనా.. అయితే ఈమెలానే షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాకా ఒకరికోకు బ్రేకప్ చెప్పేసుకున్నారు.

3 / 5
ముఖ్యంగా ఆయన సిరి హన్మంత్ తో షణ్ముఖ్ జశ్వంత్ క్లోజ్ గా ఉండడం చూసి జీర్ణించుకోలేకపోయిన దీప్తి సునైనా నీతో కలిసి ఉండలేనని తేల్చేసింది. ఆ తర్వాత నుంచి ఎవరి జీవితాల్లో వారు ముందుకు వెళ్తున్నారు.

4 / 5
అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటున్న దీప్తి సునైనా ఫోకస్ మొత్తం కెరియర్ పైనే పెట్టింది. ఓవైపు డ్యాన్స్ వీడియోలు, మరోవైపు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఓ ఇళ్లు, కారు కూడా కొనేసింది. లైప్ లో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

5 / 5