Sai Pallavi: ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి

 సాయి పల్లవి.. ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. 

|

Updated on: May 07, 2024 | 2:01 PM

హీరోయిన్స్ అంతా ఎప్పుడెప్పుడు స్టార్ హీరోలతో జోడీ కడదామా..? ఎప్పుడెప్పుడు టాప్ ప్లేస్‌కు వెళ్లిపోదామా అని వేచి చూస్తుంటారు. ఒక్కసారి స్టార్స్‌తో నటించే అవకాశం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తుంటారు.

1 / 5
కానీ సాయి పల్లవి మాత్రం డిఫెరెంట్. ఇన్నేళ్లుగా స్టార్ హీరోలకు దూరంగానే ఉన్నారీమె. ఇప్పటికీ పల్లవి చూపులు మీడియం రేంజ్ హీరోలపైనే ఉండటానికి కారణమేంటి..? ఒక్క సినిమా చాలు.. ఆడియన్స్ గుండెల్లో అలా ఉండిపోడానికి..!

2 / 5
సాయి పల్లవికి ఫిదా అలాంటి సినిమానే. చేసింది తక్కువ సినిమాలే అయినా.. లేడీ పవర్ స్టార్ అనే బిరుదు సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. అనుకుంటే ఏ స్టార్ హీరోతో అయినా నటించొచ్చు గానీ ఎందుకో మరి సాయి పల్లవి మాత్రం ఎప్పుడూ మీడియం రేంజ్ హీరోలతోనే నటిస్తుంటారు. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు.

3 / 5
క్రేజ్ ఉంది కదా.. కోట్లు ఇస్తున్నారు కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా సైన్ చేయడం సాయి పల్లవి డిక్షనరిలోనే లేదు. కథ నచ్చాలి.. కండీషన్స్ ఒప్పుకోవాలి.. అప్పుడే ఓకే చేస్తారు. ఇప్పుడు కూడా నాగ చైతన్యతో తండేల్ మాత్రమే సాయి పల్లవి నటిస్తున్న సినిమా.

4 / 5
అలాగే తమిళంలో శివకార్తికేయన్‌తో అమరన్.. హిందీలో అమీర్ తనయుడితో ఓ సినిమా.. రణ్‌బీర్‌తో రామాయణం సినిమాలు చేస్తున్నారు. తెలుగులో సాయి పల్లవి మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

5 / 5
Follow us
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..

ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..

ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.

లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.

పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!

హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.

ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..

తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్