Tollywood Heroines: టాలీవుడ్ హీరోయిన్లపై పెళ్లి రూమర్స్..!సాయి పల్లవి కూడా కోపమొచ్చింది.
ఆ హీరోయిన్లకు పెళ్లిళ్లు ఎప్పుడు అవుతాయో తెలియదు కానీ రోజూ సోషల్ మీడియాలో మాత్రం వాళ్లకు పెళ్లిళ్ళు అవుతూనే ఉన్నాయి. ఒక్కరో ఇద్దరో కాదు.. ఏకంగా నలుగురు హీరోయిన్లపై పెళ్లి రూమర్స్ వారంలో రెండుమూడు సార్లు చెక్కర్లు కొడుతున్నాయి. పోనీ అది నిజమా అంటే అన్నీ రూమర్సే అంటున్నారు. అసలు నిప్పు లేకుండా పొగ ఎలా వస్తుంది..? హీరోయిన్స్ మ్యారేజ్.. ఈ పదానికి ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంటుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
