Chiranjeevi: భోళా శంకర్ తర్వాత స్టైల్ మార్చిన చిరు.. ఆ చిత్రంలో ఆల కనిపించనున్నారు..
చిరంజీవికి గతంలోనూ ఎన్నో ఫ్లాపులొచ్చాయి కానీ భోళా శంకర్ తీసుకొచ్చిన చెడ్డపేరు మాత్రం వేరు. అసలీ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది.. అవసరమేంటి అంటూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తిట్టుకున్నారు. చాలా ఏళ్ళ తర్వాత విమర్శల పాలయ్యారు చిరు. దాంతో నెక్ట్స్ సినిమాకు ఊహించని మార్పులు జరుగుతున్నాయి. కొత్త చిరంజీవి దర్శనమివ్వబోతున్నారు. ఇంతకీ ఏంటా మార్పులు..? ఇమేజ్ పరంగా చిరంజీవికి ఢోకా లేదు.. ఆయనకు సరైన పాత్ర పడితే బాక్సాఫీస్ ఎలా షేక్ అవుతుందో వాల్తేరు వీరయ్య చూపించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5