తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది హీరోయిన్ మాళవిక మోహనన్. సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులోనూ ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈసినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాలేదు కానీ.. ఇటీవల మాళవికకు సంబంధించిన యాక్షన్ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే.