Malavika Mohanan: నేను చేయను.. నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా..? నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మాళవిక..
2013లో మలయాళంలో పట్టం పోలే సినిమాతో తెరంగేట్రం చేసింది మాళవిక మోహనన్. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తంగలాన్ సినిమాలో నటిస్తుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. తంగలాన్ సినిమాలోని తన పాత్రలో స్వయంగా డబ్బింగ్ చెప్పినట్లు తెలిపింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
