AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీక్వెల్స్ రేంజ్ ను పెంచేస్తున్న మేకర్స్.. థియేటర్లు బద్ధలైపోవడం పక్క అంటున్న ఫ్యాన్స్

నిన్నటిలాగే ఇవాళ కూడా ఉంటే కిక్కేం ఉంటుందబ్బా... నిన్నటిని మించేలా ఉంటేనే కదా.. హంగామా షురూ అయ్యేది. జోష్‌ పుట్టేది.. యస్‌.. ఈ విషయాన్నే సీరియస్‌గా తీసుకున్నారు మేకర్స్.. మొన్న మీరు చూసిందేముంది.. రేపటి రోజున థియేటర్లలో చూడండి.. బొమ్మ బద్ధలైపోవడం గ్యారంటీ అంటున్నారు. అంతగా ఏం ప్లాన్‌ చేస్తున్నారంటారా? తీరిగ్గ మాట్లాడుకుందాం పదండి...

Phani CH
| Edited By: |

Updated on: May 16, 2025 | 9:40 PM

Share
కేజీయఫ్‌ కీ.. కేజీయఫ్‌2కీ యాక్షన్‌ విషయంలోనూ, థీమ్‌ విషయంలోనూ పోలిక ఉంటే ఉండొచ్చేమోగానీ, గ్రాండియర్‌ విషయంలోనూ, స్టార్‌ కాస్ట్ విషయంలోనూ చాలా బిగ్‌ వేరియేషన్‌ ఉంది. సంజయ్‌ దత్‌ ఎంట్రీతో సీన్‌ మొత్తం మారిపోయింది... ఏమంటారూ.. అంతేనా!

1 / 5
పుష్ప2 చూసిన వారికి కూడా ఆ వేరియేషన్‌ కనిపించింది. ఫస్ట్ పార్టుకి సెకండ్‌ పార్టుకీ నిచ్చెనేసి ఎక్కినంత దూరం కనిపించింది ఆడియన్స్ కి. రావు రమేష్‌, జగపతిబాబు, తారక్‌ పొన్నప్ప.. ఇలా సెకండ్‌ పార్టులో వేల్యూ యాడెడ్‌ కంటెంట్‌ చాలానే.

2 / 5
ఇప్పుడు దేవర 2 లోనూ ఈ హంగామాని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. మొదటి నుంచీ ఊరిస్తున్న యతి కేరక్టర్‌ ఎవరు చేస్తారా? ఎలా చేస్తారా? మంచి వ్యక్తిగా చూపిస్తారా? క్రూయల్‌ టు ద కోర్‌ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారా? ఇలా బోలెడంత క్యూరియాసిటీ కనిపిస్తోంది ఫాలోయర్స్ లో.

3 / 5
కల్కి2 లో పాత కేరక్టర్లు కంటిన్యూ కావచ్చు.. కొత్త పాత్రలు యాడ్‌ కావచ్చంటూ ఆ మధ్య అశ్వనీదత్‌ అన్న మాటలను గుర్తుచేసుకుంటున్నారు రెబల్‌ ఫ్యాన్స్.

4 / 5
సలార్‌ సీక్వెల్‌ కోసం ప్రశాంత్‌ నీల్‌ ఏదో స్పెషల్‌ ప్యాకేజ్‌ క్రియేట్‌ చేసే ఉంటారన్నది వారి నమ్మకం. అటు కల్కి2, ఇటు సలార శౌర్యాంగపర్వం.. సీక్వెల్స్ కోసం వెయిటింగ్‌ ప్రభాస్‌ ఫాలోయర్స్.

5 / 5
Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన

బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు