AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Arjun: రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు! ఫొటోలు వైరల్

నటి సారా అర్జున్ 'ధురంధర్' బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. గత డిసెంబరులో రిలీజైనప్పటి నుంచి ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తాజాగా సారా..

Srilakshmi C
|

Updated on: Feb 07, 2026 | 8:37 PM

Share
నటి సారా అర్జున్ 'ధురంధర్' బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. గత డిసెంబరులో రిలీజైనప్పటి నుంచి ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

1 / 6
సారా అర్జున్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె తన స్టైలిష్ ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సారా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో బ్లాక్‌ చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

2 / 6
ఈ ఫోటోలలో సారా అందంగా స్పెషల్‌ లుక్‌లో కనిపిస్తుంది. ఇందులో సారా బంగారు రంగు వెల్వెట్ చీరను ధరించింది. దీంతో రాయల్, క్లాసీగా కనిపిస్తుంది.

3 / 6
చీర కట్టులో సారా వివిధ భంగింమల్లో కిల్లర్ పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

4 / 6
ఇక సినిమాల విషయానికొస్తే సారా నటించిన తొలి తెలుగు మూవీ 'యుఫోరియా' శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

5 / 6
హీరోయిన్ భూమిక , గౌత‌మ్ మీన‌న్ , నాజ‌ర్ లాంటి న‌టుల‌తో ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌ యుఫోరియాను ప్రేక్షకులముందుకు తెచ్చాడు. ప్రస్తుతం ఈ మువీ మంచి టాక్‌తో ఈ మువీ దూసుకుపోతుంది.

6 / 6
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర