AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Song : నిజంగా ఏం పాట బాసూ.. 1999 నుంచి ట్రెండింగ్.. ప్రేమికులకు చాలా స్పెషల్ సాంగ్..

సాధారణంగా కొన్ని పాటలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. నిజమే.. పాటలోని సాహిత్యం, బీజీఎమ్ మనసును కట్టిపడేస్తాయి. సంవత్సరాలు గడిచినా ఆ పాటల క్రేజ్ మాత్రం తగ్గదు. ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ రిలీజ్ అయినప్పటికీ దశాబ్దాల క్రితం శ్రోతల హృదయాల్లో నిండిపోయిన పాటలు ప్రత్యేకంగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ ఒకటి. ముఖ్యంగా ప్రేమికులకు ఇష్టమైన పాట ఇది.

Love Song : నిజంగా ఏం పాట బాసూ.. 1999 నుంచి ట్రెండింగ్.. ప్రేమికులకు చాలా స్పెషల్ సాంగ్..
Love Song
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2026 | 8:59 PM

Share

వాలెంటైన్ వీక్ మొదలైంది. ఫిబ్రవరి 7 నుంచి మొదలుకుని 14 వరకు ప్రేమికులకు ప్రతి రోజూ ప్రత్యేకమే. రోజ్ డే నుంచి వాలెంటైన్ డే వరకు తమ ప్రియురాలికి బహుమతులతోపాటు పలు పాటలతోనూ ఇంప్రెస్ చేస్తుంటారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ప్రేమ పాటలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. దశాబ్దాలు గడిచినప్పటికీ ఆ పాటలు ఎంతో ఫ్రేష్ గా మనసును హత్తుకుంటాయి. ముఖ్యంగా ప్రేమలో పడిన కుర్రాళ్లు ఎక్కువగా పాడుకునే పాటలు కొన్ని ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ ఒకటి. దాదాపు 1999లో విడుదలైన ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్ అవుతుందంటే ఈ సాంగ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు. తమ ప్రియురాలి రూపాన్ని ఊహించుకుంటూ ప్రతి ప్రేమికుడు పాడే ఈ పాట.. ఇంతకీ ఏం సాంగ్ అని ఆలోచిస్తున్నారా.. ? అదేనండీ.. వాలు కనుల దాన సాంగ్.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

వాలు కనులదానా.. నీ విలువ చెప్పుమైనా.. నా ప్రాణమిచ్చుకోన.. నీ రూపుచూసి శిలనుయైతినే ఓ… ఒక మాటరాక మూగబోతినే.. ఒక మాటరాక మూగబోతినే…” అంటూ సాగే ఈ పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 1999లో విడుదలైన ప్రేమికుల రోజు సినిమాలోనిది ఈ సాంగ్. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఇందులో కునాల్, సోనాలీ బింద్రే హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కతిర్ దర్శకత్వం వహించగా.. శ్రీసూర్య మూవీస్ బ్యానర్ పై ఎ.ఎం రత్నం నిర్మించారు. ఇక ఈ సినిమాను అందమైన మ్యూజిక్ అందించారు ఏ.ఆర్ రెహమాన్.ఈ సినిమాలోని ప్రతీ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు.. దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ పాటలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఈ సినిమాలోని వాలు కనుల దానా సాంగ్ మాత్రం ఇప్పటికీ ట్రెండింగ్. ఈతరం యూత్ సైతం ఈ పాట వింటూ ఫిదా అవుతుంటారు. ముఖ్యంగా ప్రేమికులకు ఈ పాట వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఇప్పుడు వాలెంటైన్ వీక్ స్టార్ట్ కావడంతో మరోసారి ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది. మరోసారీ మీరు వినేయండి.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

Follow Us
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే
టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే
ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ
ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ
రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?
రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర