AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!

మూడు గ్రహాల కలయికతో త్రిగ్రాహి రాజయోగం ఏర్పడ నుంది. కుంభ రాశిలోకి శుక్ర గ్రహం సంచారం చేయడం, ఇది వరకే అందులో రెండు గ్రహాలు సంచరిస్తూ ఉండటం వలన , మూడు గ్రహాల కలియికతో త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 07, 2026 | 8:27 PM

Share
 త్రిగ్రాహి రాజయోగం అదృష్టాన్ని తీసుకొస్తుంది. మూడు గ్రహాలు, శుక్రుడు, బుధుడు, రాహువు ఒకే రాశిలో సంచరించడం వలన త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసి రావడం, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడం జరుగుతుంది.  ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది ఊహించని ప్రయోజనాలను తీసుకొస్తుంది.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి త్రిగ్రాహి రాజయోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు వ్యాపారంలో అద్భుతమైన లాభాలను పొందుతారు. ముఖ్యంగా రియలెస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు ఊహకందని ప్రయోజనాలు అందుకోనున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

2 / 5
తుల రాశి :తుల రాశి వారికి  త్రిగ్రాహి యోగం ఆర్థిక పరమైన లాభాలను తీసుకొస్తుంది. పోటీ పరీక్షలకు ప్రేపర్ అవుతున్న వారు మంచి లాభాలు అందుకుంటారు. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది బెస్ట్ సమయం అని చెప్పాలి.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారు ఈ సమయంలో భూమి లేదా ఇల్లు కొనుగోచేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఇది జరిగే ఛాన్స్ ఉంది. వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే ఛాన్స్ ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు నేటి మంచి ఫలితాలను ఇస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.

4 / 5
మేష రాశి : మేష రాశి వారికి త్రిగ్రాహి రాజయోగం అద్భతమైన ప్రయోజనాలను అందించనుంది. వీరు అనుకున్న పనులన్నీ సరైన సమయంలో పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో మంచి పురోగతి ఉంటుంది. పెట్టుబడుల అత్యధిక లాభాలను తీసుకొస్తాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొంటుంది.  ప్రేమ జీవితంలో కూడా సానుకూల మార్పులు చోటుచేసుకోవచ్చు.

5 / 5
Follow Us