సినిమా బడ్జెట్ పెరిగేకొద్దీ జుట్టు పొడవు కూడా పెంచేస్తున్నారు హీరోస్. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఇప్పుడు హీరోలు అందరూ పొడవు జుట్టుతో హల్ చల్ చేస్తున్నారు. ఎప్పటి KGF , ఇంకెప్పటి మహాభారతం , KGF చాప్టర్ 3 అప్పటి వరకు పొడవాటి జుట్టుతోను , గడ్డంతోను ఉంటారు రాకింగ్ యాష్.