Superstar Krishna: నాటి మేటి నటులతో పాటు.. నేటి యంగ్ నటులు, రాజకీయ ప్రముఖులతో నటశేఖర్ కృష్ణ
350కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రియుల హృదయాల్లో సూపర్ స్టార్ గా నిలిచిన కృష్ణ. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో అందరివాడుగా ఖ్యాతిగాంచారు. సినీ హీరో నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టి.. ఎంపీగా కూడా తనదైన ముద్ర వేశారు. నాటి హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున వంటి అనేక మంది హీరోలతో కలిసి నటించారు.