AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika Motwani: పెళ్లివేడుకను ఓటీటీలోనే చూడండి అంటున్న దేశముదురు బ్యూటీ

ఈ మధ్య తెలుగులో సినిమాలు తగ్గించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఈ చిన్నది. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ భామ పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే

Rajeev Rayala
|

Updated on: Nov 15, 2022 | 1:40 PM

Share
క్రేజీ బ్యూటీ హన్సిక దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. చూడగానే ముద్దొచ్చే ఈ అమ్మడి రూపం ప్రేక్షకులకు ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది

1 / 6
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగులో స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది ఈ బ్యూటీ.

2 / 6
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసిన హన్సిక.. ఈ మధ్య తెలుగులో సినిమాలు తగ్గించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఈ చిన్నది. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ భామ పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే.

3 / 6
బిజినెస్ పార్టనర్ సోహైల్ ఇకపై జీవిత భాగస్వామి కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది హాన్సిక. వీరి పెళ్లి వచ్చే నెల 4వ తేదీన జైపూర్ లోని ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో జరగనుంది.

4 / 6
 తాను డిసెంబర్ లో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన హాన్సిక.. కొద్దిరోజుల క్రితం తన కాబోయే భర్త ఫోటోస్ షేర్ చేసింది.

5 / 6
వీరి వివాహ వేడుక ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి భారీ డీల్ కుదుర్చుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై క్లారిటీ అయితే రాలేదు

6 / 6
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్