Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ బుర్రిపాలెం బుల్లెడు తల్లిదండ్రులు, ఫ్యామిలీ రేర్ ఫోటోలు
సూపర్‌స్టార్ కృష్ణ 1942 మే 31న బుర్రిపాలెంలో జన్మించారు. ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ ఆయన తల్లిదండ్రులు. కృష్ణ సినిమాల్లోకి అడుగు పెట్టక ముందే ఆయన 19వ ఏట అంటే 1962లో ఇందిరాదేవితో పెళ్ళి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబు, ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. విజయనిర్మలను తిరుపతిలో ద్వితీయ వివాహం చేసుకున్నారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8




