SSMB 29: ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.. అప్పుడే ఇంటర్నేషనల్ డిస్కషన్స్ ఆ.!
అఫీషియల్ అప్‌డేట్స్ లేకపోయినా.. మహేష్, రాజమౌళి సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త ట్రెండింగ్‌లో కనిపిస్తూనే ఉంది. ఇంకా సెట్స్ మీదకు కూడా వెల్లని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? అస్సలు జక్కన్న, మహేష్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు.? గుంటురు కారం రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్, వెంటనే నెక్ట్స్ మూవీ వర్క్ షురూ చేశారు.