Tollywood: మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. అసలు నిజాలు బయటపెట్టిన హీరోయిన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. ఇప్పుడు బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. తెలుగు, హిందీ, తమిళ భాషలలో నటిస్తోంది.

Rajitha Chanti

|

Updated on: Dec 15, 2024 | 1:06 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది తాప్సీ పన్నూ. తెలుగు, తమిలం, హిందీ భాషలలో వరుస సినిమాలో చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది.

1 / 5
వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో పడింది. రెండు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

2 / 5
అయితే తన పెళ్లికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు తాప్సీ. కానీ ఉదయ్ పూర్ లో జరిగిన వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ఓ వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొట్టింది.

3 / 5
తాజాగా తన పెళ్లికి సంబంధించిన షాకింగ్ నిజాలను బయటపెట్టింది తాప్సీ. గతేడాది డిసెంబర్ లోనే ఇరు కుటుంబాల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని, ఈ డిసెంబర్ లో తమ వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరిగిందని తెలిపింది.

4 / 5
ఈ విషయాన్ని తాను బయటపెట్టకుంటే ఎవరికీ తెలియదని.. తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచడమే ఉత్తమమని.. పబ్లిక్ చేస్తే వృత్తిపరమైన విషయాలకు ఇబ్బంది అవుతుందని చెప్పుకొచ్చింది.

5 / 5
Follow us