Rana Naidu 2: వెంకీ మామ ఇమేజ్‌ కి గట్టిగానే డ్యామేజ్‌.! అయినా మళ్లీ అదే చేస్తున్న బాబాయ్ అబ్బాయి..

టాలీవుడ్‌ సీనియర్ స్టార్ వెంకటేష్‌, యంగ్ హీరో రానా కలిసి నటించిన వెబ్ సిరీస్‌ రానా నాయుడు. సూపర్ హిట్ అయిన ఈ షో వెంకీ ఇమేజ్‌ను మాత్రం గట్టిగానే డ్యామేజ్‌ చేసింది. అయితే ఆ నెగెటివిటీపై రీసెంట్‌ మీడియా ఇంటరాక్షన్‌లో రియాక్ట్ అయ్యారు యంగ్ హీరో రానా దగ్గుబాటి. ఇంతకీ ఆయన ఏం అన్నారు.? ఒకే ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్‌ కావటంతో రానా నాయుడు మీద ముందు నుంచి మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది.

Anil kumar poka

|

Updated on: Dec 15, 2024 | 12:21 PM

టాలీవుడ్‌ సీనియర్ స్టార్ వెంకటేష్‌, యంగ్ హీరో రానా కలిసి నటించిన వెబ్ సిరీస్‌ రానా నాయుడు. సూపర్ హిట్ అయిన ఈ షో వెంకీ ఇమేజ్‌ను మాత్రం గట్టిగానే డ్యామేజ్‌ చేసింది.

1 / 8
అయితే ఆ నెగెటివిటీపై రీసెంట్‌ మీడియా ఇంటరాక్షన్‌లో రియాక్ట్ అయ్యారు యంగ్ హీరో రానా దగ్గుబాటి. ఇంతకీ ఆయన ఏం అన్నారు.? ఒకే ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్‌ కావటంతో రానా నాయుడు మీద ముందు నుంచి మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది.

2 / 8
టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ రావటంతో ఈ క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేశారు. కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్‌ మారిపోయింది. ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ ఉన్న వెంకటేష్ ఇలాంటి షోలో నటించటం ఏంటి అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ఆడియన్స్‌.

3 / 8
ఇంత రచ్చ జరిగినా.. ఇద్దరు హీరోలు మాత్రం ఈ వెబ్ సిరీస్‌ సీక్వెల్‌లో నటించేందుకు ఓకే చెప్పారు. రానా నాయుడు సీజన్‌ 2కు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇంత జరుగుతున్న ఇన్నాళ్లు ఈ వివాదంపై దగ్గుబాటి హీరోలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

4 / 8
కానీ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో రానా నాయుడు రచ్చ మీద రానా స్పందించారు. రానా నాయడు బిగ్ హిట్ అన్న రానా.. ఈ షో మీద వచ్చిన విమర్శలుపై కూడా స్పందించారు.

5 / 8
ఈ సిరీస్‌ కొంత మందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే, కానీ కంటెంట్ విషయంలో ఆడియన్స్‌ను ముందే ప్రీపేర్ చేసే ప్రయత్నం చేశామని చెప్పారు. రానా నాయుడు షోని ఫ్యామిలీతో కలిసి చూడొద్దని ముందే చెప్పాం కానీ ఆడియన్స్ వినలేదన్నారు రానా.

6 / 8
ఆ మధ్య వెంకీ కూడా రానా నాయుడు గురించి మాట్లాడారు. సీజన్‌ 2 ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని చెబుతూనే అందరినీ మెప్పించే కంటెంట్ ఇవ్వటం అసాధ్యం అంటూ అసలు విషయం బయటపెట్టేశారు.

7 / 8
అంటే బోల్డ్ సీన్స్‌ ఘాటు కాస్త తగ్గిన వెంకీ ఇమేజ్‌కు తగ్గ క్లీన్ యూ కంటెంట్ అయితే ఉండదని చెప్పకనే చెప్పేశారు. మరి సీజన్‌ 2ను వెంకీ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

8 / 8
Follow us