AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lavanya Tripathi: అందాల రాక్షసి.. వన్నె తగ్గని లావణ్యం ఈ అమ్మడి సొంతం

అందాల రాక్షసి తర్వాత లావణ్యకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి చాలా ఫేమస్ అయ్యింది. కానీ ఈ సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో లావణ్యకు సరైన బ్రేక్ రాలేదు.కొన్నాళ్లుగా లావణ్య నుంచి సరైన మూవీ రాలేదు

Rajeev Rayala
|

Updated on: Mar 07, 2025 | 9:13 PM

Share
మెగా మేనకోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే నటన పరంగాను ఈ అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది.

1 / 5
అందాల రాక్షసి తర్వాత లావణ్యకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి చాలా ఫేమస్ అయ్యింది. కానీ ఈ సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో లావణ్యకు సరైన బ్రేక్ రాలేదు.

2 / 5
కొన్నాళ్లుగా లావణ్య నుంచి సరైన మూవీ రాలేదు. 2023 నవంబర్ 1న మెగా హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకుంది లావణ్య. వరుణ్ తేజ్, లావణ్య కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. 

3 / 5
మిస్టర్ , అంతరిక్షం సినిమాల్లో వరుణ్, లావణ్య కలిసి నటించారు. కాగా మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్, లావణ్య మధ్య పరిచయం ఏర్పడి ఆతర్వాత అది ప్రేమగా మారింది. ఆతర్వాత ఈ ఇద్దరూ తమ ప్రేమను సీక్రెట్ గా ఉంచారు.

4 / 5
ఎట్టకేలకు 2023లో పెళ్లిపీటలెక్కారు. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. 

5 / 5
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి

రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం

స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..

ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..

నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే

హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..

శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!

మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ

21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..

నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..