ఈ ఫొటోలోని వారిని గుర్తుపట్టారా.. కూతురితో ఏంజాయ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ!
ఈ ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? ఒకప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేసిన గ్లామర్ బ్యూటీ. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారును మాయ చేస్తుంటుంది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వరస ఫొటో షూట్స్ చేస్తూ, అభిమానులను పలకరిస్తుంటుంది. తాజగా ఈ బ్యూటీ తన కూతురితో కలిసి ఏంజాయ్ చేసిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేయడంతో ఇవి తెగ ట్రెండ్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5