నేచురల్ స్టార్ నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రాణించింది ఈ భామ. ఆతర్వాత ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో హిట్స్ దక్కలేదు. ఇక ఇప్పుడు పెళ్లిపీటలెక్కడానికి రెడీ అవుతుంది. మెగా హీరో వరుణ్ తేజ్ తో ఈ ముద్దుగుమ్మ లవ్వాయణం నడిపించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు దాదాపు 7 ఏళ్ల నుంచి సీక్రెట్ గా ప్రేమించుకుంటున్నారు.