Mrunal Thakur: తెలుగులో స్పీడ్ పెంచిన సీతారామం బ్యూటీ.. ఆ హీరోల సినిమాల్లో ఛాన్స్.?

ఒకే ఒక్క సినిమా  ఈ అమ్మడి రేంజ్ టాలీవుడ్ లో ను ఒకేసారి అమాంతనికి చేర్చింది. ఆ సినిమానే సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో చక్కాగా నటించింది అలరించింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. సీతారామం సినిమా కంటే ముందు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి జెర్సీ సినిమాలో నటించింది మృణాల్.

Rajeev Rayala

|

Updated on: Sep 06, 2023 | 2:00 PM

 ఒకే ఒక్క సినిమా  ఈ అమ్మడి రేంజ్ టాలీవుడ్ లో ను ఒకేసారి అమాంతనికి చేర్చింది. ఆ సినిమానే సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో చక్కాగా నటించింది అలరించింది. 

1 / 5
తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. సీతారామం సినిమా కంటే ముందు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి జెర్సీ సినిమాలో నటించింది మృణాల్. ఈ మూవీ ఓ మాదిరి హిట్ ను అందుకుంది. అలాగే అక్కడ పలు సీరియల్స్ లోనూ నటించింది. 

2 / 5
ఇక తెలుగులో సీతారామం సినిమా హిట్ అవ్వడంతో మృణాల్ కు క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సరసన నటిస్తుంది ఈ భామ. నాని హీరోగా తెరకెక్కుతున్న హయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా మృణాల్ నటిస్తుంది. 

3 / 5
అలాగే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలనూ మృణాల్ అవకాశం అందుకుంది. ఈ సినిమా పూజాకార్యక్రమాలు కూడా జరుపుకుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకు మరో ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. 

4 / 5
 తమిళ్ లో సూర్య నటిస్తున్న నయా మూవీ లోనూ ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని టాక్. అలాగే నాగార్జున నా సామి రంగ, చిరంజీవి- వశిష్ఠ కాంబినేషన్ లో రానున్న మూవీ లోనూ ఈ అమ్మడి పేరును పరిశీలిస్తున్నారట. దీని పై త్వరలోనే క్లారిటీ రానుంది. 

5 / 5
Follow us