కల్కి నుండి సరికొత్త అప్‌డేట్.. మొదలు కాబోతున్న మట్కా షూటింగ్
కమల్ హాసన్ భారతీయుడు 2 జులై 12న విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి 'తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..' అని సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్ డాన్సులు హైలైట్‌గా నిలిచాయి. అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఏ మాస్టర్ పీస్. సుకు పూర్వజ్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు సూపర్ హీరోగా వస్తున్న ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
