యాడ్స్ తో కెరియర్ మొదలు పెట్టిన కియారా అద్వానీ భారత్ అనే నేను మూవీతో ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా చేసుకుంది. ఇటు తెలుగులోనే కాదు, బాలీవుడ్ సైతం చేతినిండా సినిమాలతో , ఫుల్ జోష్ తో దూసుకుపోతుంది.. ఇంకో పక్క సోషల్ మీడియాలో మోడరన్ డ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తూ , స్పెషల్ గా ఎట్రాక్షన్ నిలుస్తుంది.